×
spinner

బటర్ ఎగ్ ముఘలాయ్ Butter Egg Mughlai in Telugu

4 years ago | Home Cooking Telugu
DESCRIPTION
ఉడికించిన గుడ్లు - 3

ఆమ్లెట్ తయారుచేయడానికి కావలసిన పదార్థాలు

గుడ్డు - 1
ఉప్పు
చిటికెడు కారం
మిరియాల పొడి
నూనె - 1 టీస్పూన్
ఉడికించిన గుడ్డు స్లైసులు

గ్రేవీ చేయడానికి కావలసినవి

వెన్న - 1 టేబుల్స్పూన్
తరిగిన ఉల్లిపాయ
తరిగిన పచ్చిమిరపకాయ
అల్లం వెల్లుల్లి పేస్టు - 1/2 టీస్పూన్
తరిగిన టొమాటో
ఎండుకారం - 1/2 టీస్పూన్
గరం మసాలా - 1/4 టీస్పూన్
చిటికెడు పసుపు
చాట్ మసాలా - 1/2 టీస్పూన్
ఆంచూర్ పొడి - 1/4 టీస్పూన్
జీలకర్ర పొడి - 1/4 టీస్పూన్
ధనియాల పొడి - 1/4 టీస్పూన్
నీళ్ళు

ఫ్రైడ్ ఎగ్ చేయడానికి కావలసిన పదార్థాలు

వెన్న - 1 టీస్పూన్
తరిగిన ఉడికించిన గుడ్డు
తరిగిన పచ్చిమిరపకాయ
కొత్తిమీర