×
spinner

చికెన్ స్టఫ్ఫ్డ్ మిర్చి బజ్జి /Chicken Stuffed Mirchi Bajji in Telugu

4 years ago | Home Cooking Telugu
DESCRIPTION
చికెన్ ఉడికించడానికి కావలసిన పదార్థాలు

చికెన్ - 200 గ్రాములు
అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీస్పూన్
పసుపు - 1/4 టీస్పూన్
ఎండుకారం - 1 టీస్పూన్
రుచికి సరిపడా ఉప్పు
మిరియాల పొడి - 1/4 టీస్పూన్
నీళ్ళు

చికెన్ ఫిల్లింగ్ చేయడానికి కావలసినవి

నూనె - 1 టేబుల్స్పూన్
ఉల్లిపాయ - 1 (తరిగినది)
పచ్చిమిరపకాయ - 1 (తరిగినది)
తరిగిన అల్లం
తరిగిన వెల్లుల్లి
టొమాటోలు - 2 (తరిగినవి)
ఎండుకారం - 1 / 2 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
జీలకర్ర పొడి - 1 టీస్పూన్
గరం మసాలా పొడి - 1/2 టీస్పూన్
రుచికి సరిపడా ఉప్పు
తరిగిన కొత్తిమీర

బజ్జీల పిండి చేయడానికి కావలసినవి

సెనగ పిండి - 2 కప్పులు
రుచికి సరిపడా ఉప్పు
ఎండుకారం -1 టీస్పూన్
వాము - 1 / 2 (ఆప్షనల్)
నీళ్ళు

వేయించడానికి సరిపడా నూనె