×
spinner

బటర్ చికెన్ Butter Chicken in Telugu

1 month ago | Home Cooking Telugu
DESCRIPTION
చికెన్ మ్యారినేట్ చేయడానికి కావలసినవి
బోన్లెస్ చికెన్ - 200 గ్రాములు
దంచిన అల్లం వెల్లుల్లి - 1 టీస్పూన్
గట్టి పెరుగు - 2 టీస్పూన్లు
అరచెక్క నిమ్మరసం
కాశ్మీరీ ఎండుకారం - 1 టీస్పూన్
గరం మసాలా - 1/2 టీస్పూన్
ఉప్పు - 1/2 టీస్పూన్
నూనె - 1 టేబుల్స్పూన్

మసాలా పేస్ట్ చేయడానికి కావలసినవి
వెన్న - 1 టేబుల్స్పూన్
నూనె - 1 టేబుల్స్పూన్
ఉల్లిపాయలు - 2 (తరిగిన)
దంచిన అల్లం వెల్లుల్లి - 1 టీస్పూన్
టొమాటోలు - 3 (తరిగిన)
కాశ్మీరీ ఎండుమిర్చి - 3
ఉప్పు - 1 టీస్పూన్
జీలకర్ర పొడి - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1/2 టీస్పూన్
గరం మసాలా - 1 టీస్పూన్
నీళ్లు - 2 టేబుల్స్పూన్లు
జీడిపప్పులు - 10
నీళ్లు - 1/4 కప్పు

బటర్ చికెన్ చేయడానికి కావలసినవి
వెన్న - 2 టేబుల్స్పూన్లు
కాశ్మీరీ ఎండుకారం - 1 టీస్పూన్
నీళ్లు
ఫ్రెష్ క్రీం - 1/4 కప్పు
కసూరి మేతి
కొత్తిమీర