×
spinner

చిల్లి ఇడ్లీ / Chilli Idli in Telugu

2 weeks ago | Home Cooking Telugu
DESCRIPTION
కావలసిన పదార్థాలు

ఇడ్లీ - 10
ఉల్లిపాయ - 1
కాప్సికం - 1/2
పచ్చిమిరపకాయలు - 2
సొయా సాస్ - 1 టీస్పూను
చిల్లి సాస్ - 2 టేబుల్స్పూన్లు
టొమాటో కెచప్ - 3 టేబుల్స్పూన్లు
ఉల్లికాడలు
తరిగిన వెల్లుల్లి
తరిగిన అల్లం
ఉప్పు
మిరియాల పొడి
నూనె