×
spinner

మష్రూమ్ బిర్యానీ Mushroom Biryani in Telugu

3 weeks ago | Home Cooking Telugu
DESCRIPTION
కావలసిన పదార్థాలు

నెయ్యి - 2 టేబుల్స్పూన్లు
బిర్యానీ ఆకులు - 2 - 3
అనాస పువ్వు - 1
దాల్చిన చెక్క
యాలకులు - 3
లవంగాలు - 4 - 5
ఉల్లిపాయలు - 3 (తరిగిన)

మసాలా పేస్టు చేయడానికి కావలసినవి

అల్లం ముక్క (తరిగినది)
కొన్ని వెల్లుల్లి రెబ్బలు (తరిగినవి)
పచ్చిమిరపకాయలు - 2
రెడ్ చిల్లి పేస్టు - 3 టీస్పూన్లు
తురిమిన కొబ్బరి - 5 టీస్పూన్లు
కొత్తిమీర
కొన్ని పుదీనా ఆకులు
మెత్తటి పేస్టులాగా రుబ్బుకోవాలి
కొద్దిగా నీళ్లు పోసుకోవాలి

టొమాటోలు - 2 (తరిగినవి)
పుట్టగొడుగులు - 500 గ్రాములు
పసుపు - 1/2 టీస్పూను
ధనియాల పొడి - 1 టీస్పూను
ఉప్పు
కొత్తిమీర & పుదీనా - 1/2 బంచ్
బాస్మతి బియ్యం - 300 మిల్లీలీటర్లు
నీళ్లు - 450 మిల్లీలీటర్లు