×
spinner

పనీర్ జామున్ Paneer Jamun in Telugu

3 weeks ago | Home Cooking Telugu
DESCRIPTION
కావలసిన పదార్థాలు

పూర్తిగా కొవ్వున్న పాలు - 1 1/2 లీటర్లు
రెండు నిమ్మకాయల రసం
నీళ్లు - 1/4 కప్పు
కార్న్ ఫ్లోర్ - 1 టీస్పూన్
పాల పొడి - 2 టేబుల్స్పూన్లు
రోజ్ కలర్ లిక్విడ్ జెల్

పంచదార పాకం తయారుచేయడానికి కావలసినవి

నీళ్లు - 3 కప్పులు
పంచదార - 2 కప్పులు
రోజ్ ఎసెన్స్ - 1/4 టీస్పూన్
ఎండిన గులాబిపూరేకులు
యాలక్కాయ పొడి