×
spinner

సేమియా ఎగ్ పులావ్ Semiya Egg Pulao in Telugu

4 weeks ago | Home Cooking Telugu
DESCRIPTION
కావలసిన పదార్థాలు

నెయ్యి
సేమియా - 1 కప్పు (250 మిల్లీలీటర్స్)
మసాలా దినుసులు (దాల్చిన చెక్క, లవంగం, యాలక్కాయ, బిర్యానీ ఆకు)
ఉల్లిపాయ - 1 (తరిగిన)
పచ్చిమిరపకాయలు - 2
క్యారెట్ - 1 (తరిగిన)
బీన్సు - 3
పచ్చి బఠాణి - 1 టేబుల్స్పూన్
టొమాటో - 1 (తరిగిన)
అల్లం వెల్లుల్లి పేస్టు - 1/4 టీస్పూన్
రుచికి సరిపడా ఉప్పు
చిటికెడు పసుపు
నీళ్లు - 1 3/4 కప్పు
కొద్దిగా నూనె
గుడ్లు - 4
మిరియాల పొడి
చిటికెడు ఎండుకారం